Growing In Faith

About Growing In Faith

In this module you will learn how to grow in your Christian faith, and also be strong in the faith.

A simple way of saying this is: Christ used comparative terms to indicate and pinpoint those who either have great faith or weak faith. Faith is not a sort of pill that we take and have it consistent throughout our lives. It is something that we need to work on. When we know and understand who our object of faith is, then we would work genuinely towards growing in faith.We also need to grow in faith because all over the world there are Christians who struggle in their walk with Jesus Christ. The reason for this is we are doubting Him. We doubt Him because of several reasons; whatever those reasons might be, we can still strive to live a life that we will not doubt Him; thus giving Him all glory.ఎందుకు విశ్వాసములో ఎదగడం మనకు అవసరం?ఈ విషయాన్నీ చెప్పే సామాన్యమైన మార్గం ఇది. ఎవరైతే బలమైన విశ్వాసము మరియు బలహీనమైన విశ్వాసమును కలిగి వున్నారో వారిని సూచించడానికి మరియు వారి యొక్క సరైన స్థానాన్ని గూర్చి చెప్పడానికి పోలికలతో కూడిన పదములను క్రీస్తు ఉపయోగించాడు. మన జీవితమంతటిలో స్థిరమైన రీతిలో విశ్వాసమును కలిగి ఉండుటకు విశ్వాసము అనేది అనారోగ్యానికి వేసుకునే మాత్ర లాంటిది కాదు. ఇది క్రియాత్మకమైనది. మన విశ్వాసమునకు కర్త ఎవరో మనం తెలుసుకుని, అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు విశ్వాసములో ఎదుగుటకు మనము న్యాయబద్ధముగా పనిచేస్తాము.మరియు విశ్వాసములో ఎదుగుట మనకు అవసరం. ఎందుకంటే ప్రపంచమంతటా యేసుక్రీస్తు తో నడుచుటకు సతమతమవుతున్న క్రైస్తవులు ఎంతోమంది వున్నారు. దీనికి కారణం ఏంటంటే మనం ఆయన్ను సందేహిస్తున్నాం. మనము ఆయన్ను సందేహించుటకు పలు రకాల కారణాలు వున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు. ఆయన్ను సందేహించని జీవితాన్ని జీవించుటకు మనం ప్రయాసపడాలి. అది ఆయనకు మహిమను తీసుకువస్తుంది.

Follow these steps that would help you grow in your Faith and become stronger so you will not doubt God or His ability.Know that Faith is much more than just believing. It is our reliance in God that He is able to do anything He wishes to do according to His Will.Faith has to do with "knowledge." Knowledge that we receive from the Scripture.విశ్వాసములో ఎలా ఎదగగలము?ఈ క్రింద వున్న అంశాలను పాటించండి అవి మీరు విశ్వాసములో ఎదుగుటకు మరియు బలపడుటకు సహాయపడతాయి. ఫలితంగా దేవున్ని మరియు ఆయన శక్తికి మీరు సందేహించరు.కేవలం నమ్మకముంచడం అనే దానికి మించినది విశ్వాసం అని తెలుసుకోండి. తన చిత్తప్రకారం, తాను అనుకున్న దానిని ఆయన చేయుటకు సమర్థుడు అని దేవుని యందు మనం ఆధారపడటం.విశ్వాసము అనేది “జ్ఞానము”తో ముడిపడి వుంది. ఈ జ్ఞానాన్ని మనము లేఖనములలో నుండి పొందుకోగలము.

Have daily communion with God by doing devotions and meditating on His Word.Make time for God.Continue to pray as much as possible.Dedicate yourselves to His service.Be with people who talk and share God's Word and His wisdom to you.Reject any negative thoughts about God.Reject any negative teachings about Christ. Acknowledge that you are a child of God and nothing can separate you from His love.విశ్వాసములో బలముగా నిలిచి ఉండుటకు నేనేమి చేయాలి?లేఖనమును ధ్యానించుట ద్వారా మరియు ఆరాధనలు చేయుట ద్వారా దేవునితో అనుదినము సహవాసమును కలిగి వుండండి.దేవుని కోసం సమయాన్ని కేటాయించండి.సాధ్యమైనంత వరకు ఎడతెగక ప్రార్థన చేయండి.ఆయన పరిచర్య కొరకు మిమ్మును మీరు ప్రతిష్టించుకోండి.దేవుని వాక్యాన్ని మరియు ఆయన జ్ఞానాన్ని ప్రకటించేవారితోను, మరియు సంబాషించేవారితోను సహవాసాన్ని కలిగి వుండండి.దేవుని గూర్చిన వ్యతిరేక ఆలోచనలను తిరస్కరించండి.క్రీస్తును గూర్చిన వ్యతిరేక బోధలను తిరస్కరించండి.నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు అని మరియు ఆయన ప్రేమ నుండి నిన్ను ఏది వేరు చేయలేదని గుర్తించండి.

Ready to learn?

{"email":"Email address invalid","url":"Website address invalid","required":"Required field missing"}
>